ఈ “కారం” మమకారమా !!

తల్లి చేనులో మేస్తుంటే పిల్ల చేను గట్టు మీద మేస్తుందా ఏమిటి? నువ్వు సీరియల్స్ చూస్తావాయే , పిల్లలని ఆ గదిలో కూర్చోబెట్టి ఆన్ లైన్ పాఠాలు వినమంటావు , వాళ్ళు ఎట్లా చదువుతారు ? ప్రశాంతంగా ఉంటేనే బుర్ర పనిచేసి చావడం లేదు!  అట్లాంటిది అంత  సౌండ్ పెట్టుకొని  టీవీ లో నువ్వు చూసేవి నీతిభోధకాలా ? కొత్త కోడలు ఇంటికిరాగానే గొంతు పిసకడం, ఇంట్లో నుంచి నువ్వు వెళ్లి పో అనడం ఛీఛీ ఏమి … Read more

మా తాతమ్మ జీవితం లో సక్సెస్ శాతం ఎంత? ఏమో ?

మా తాతమ్మ జీవితం లో సక్సెస్ శాతం ఎంత? ఏమో ?

ఒక్కొక్కరిది ఒక్కో కధ . ఒక్కో వ్యధ . ఇది మా తాతమ్మ కధ. ఒక గాధ . ఆ రోజు తాతమ్మ పుట్టినరోజు మే ఎనిమిదవ తారీఖు . అందరం కలిసి ఆమెతో కేకు కట్ చేయించాము విందు భోజనం చేసాము . సందడి గా , సంతోషం గా గడిచింది . నేను ఆమె దగ్గర కి వెళ్లి  గత జ్ఞాపకాల దొంతరను విదిల్చాను .  ఆమె మనసు పొరల్లో ఉండిపోయిన స్మృతులు  ఒక్కసారే … Read more

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ లోనూ కరోనా ప్రభావమే కనబతుంటే, ఈ మహమ్మారి పోయేకాలం ఎప్పుడు? రాశి  స్కూల్ ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా రోజుల తర్వాత  వీడియో గ్రూప్ చాటింగ్ చేస్తున్నారు హాయ్ రాశీ  ఎలా ఉన్నావు ? చాలా రోజులయ్యింది నిన్ను చూసి -కావ్య అబ్బ ఈ కరోనా ఏమో కానీ పిచ్చి లేస్తుందే-శృతి ఎక్కడకైనా చెప్పకుండా పారిపోవాలన్పిస్తున్నది -ఆమని మూసిన తలుపులు మూసినట్లే ఉంటున్నాయి -తేజస్విని చెప్పు ఇంకా సంగతులేంటి ?- ధనుశ్రీ వర్క్ … Read more

భగవంతుడా కరోన పోయేకాలం?

భగవంతుడా కరోన పోయేకాలం?

భగవంతుడా కరోన పోయేకాలం? ఉండేది ఒకే ఒక్క జీవితం  ఈ కరోనా మహమ్మారి తో బుర్ర్రకి పిచ్చి ఎక్కించకు నాయనా ఈ IPL క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టెన్షన్ వస్తున్నది ఇంట్లో పెద్దగా కేకలు అరుపులే  కాకుండా కొట్టుకోవటాలు కూడా,  ముంబై ఇండియన్స్ మాది- రోహిత్ శర్మ మనవాడే,  ఈసారి చెన్నై సూపర్ కింగ్సే గెలుస్తుంది -ధోని కింగ్ అని,   కెప్టెన్ గా కోహ్లి మంచి గా ఆడతాడు , కే యల్  రాహుల్ సూపర్ … Read more

ఆయన మంచేగా చెప్పారు ?

ఆయన మంచేగా చెప్పారు ?

ఆయన మంచేగా చెప్పారు ? కొందరి మాటలు అనుభవంలోకి వస్తే అర్ధం అవుతాయి కానీ వింటున్నపుడు మాత్రం వినసొంపుగా ఉండవు. చిన్ని చిన్ని తెలుగులో కధలు రమేష్ గారిది చాలా గొప్ప వ్యక్తిత్వం అంటారు అందరూ. ఆయన ముందు అందరూ బలాదూర్ అంటారు కూడా. అందుకే ఆయన మాట అలాంటిది ఆయన అలా మాట్లాడటం అందరికీ నచ్చింది. తొందరగా ఆయన ఇంటి విషయాలు పట్టించుకోరు. కాని ఆయన ఏమి చెబితే అదే జరగాలి, వినాలి    స్నేహ … Read more

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ

బామ్మ బెంగ - మనవరాళ్ళ ప్రేమ

ప్రేమించి పెళ్లి చేసుకున్న సిద్దూ తో కలిసి అత్తగారింటికి వచ్చిన మొదటిరోజు లేఖ మరియు  ఆడబడుచు ల సంభాషణ ఆడబడుచు : ఏంటి అలా చూస్తున్నావు ? ఎక్కడ ఉన్నావో అర్ధం అవుతున్నదా  నీకు ? ఇక్కడ అణిగి మణిగి  ఉండాలి తేడా వచ్చిందో ఇంక అంతే నేను ఎంత మంచిదాన్నో  అంత చెడ్డదాన్ని గుర్తుపెట్టుకొని మంచిగా ఉండు. ఆడబడుచు అంకాలమ్మ( లేఖ   మనసులో పెట్టుకున్న పేరు)  హుకుం జారీ చేసింది . లేఖ: సరే వదినా … Read more

ఆనందమే అందం

ఆనందమే అందం

ఆనందమే అందం అది మనసుతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే, అలాంటి వారు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంతో ఉంటారు. వారి చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండడానికి కారణం అవుతారు. అలాంటి ఒక వ్యక్తి కధ ఇది… నేను మొదట మామూలుగా ఎప్పుడూ ఫోన్, టీవీ చూస్తూ , వంట చేస్తూ ఏదో రొటీన్ జీవితం గడిపేదాన్ని. కానీ మనసు ఆక్టివ్ గా ఉండేది కాదు సమయం  జరిగిపోతుంది ఎప్పుడూ ఈదురోమని ఉంటావేంటీ , ఏదో   ఒక పని చెయ్యి ఆక్టివ్ గా ఉంటావు అని మా అత్తగారు  చెప్పేవారు   ఇలా ఎందుకుండాలి … Read more

అత్తమ్మా-ఏంటిది ?

అత్తమ్మా-ఏంటిది ?

అత్తమ్మా-ఏంటిది ? అనుకుంటూ “మా అత్తమ్మ తో చస్తున్నా” అని తలిచే కోడలి మనసు చెప్పే కధ ఈ కరోన ఏమో గాని ఇల్లు చిమ్మి, అంట్లు కడిగి, వంట చేసీ , బట్టలు ఆరేసి , నేను అలసి సొలసి కాసేపు ఏదో సీరియల్ చూద్దామని అనుకుంటే ఆమె రిమోట్ ఇవ్వదు ఎవరి ఇంట్లో అయినా ఆస్తులు -అంతస్తులు  కోసం  కొట్టుకుంటారు. మా ఇంట్లో రిమోట్ కోసం కొట్టుకుంటాం మా ఆయన , మా అత్తమ్మ … Read more

సరిత మనసు సరితదే

సరిత మనసు సరితదే

వ్యక్తిత్వాలు కాలంలో మార్పుకు గురి అవుతాయి. అలా సరితా అనే అమ్మాయిలో మార్పు కాలంలో కలిగితే, సరిత మనసు సరితదే తెలుగులో స్టోరీ రీడ్ చేయండి. సుజానామాల్ లో తన డ్రైవర్  కవల పిల్లల  మొదటి బర్త్ డే కి గిఫ్ట్స్ చూస్తున్నది సరిత. ఒక పెద్ద కంపెనీ లో మేనేజర్ గ పని చేస్తున్నది.  వళ్ళంతా అందం ,చేతి నిండా డబ్బు, అహంకారం ఆమె ఆభరణాలు. హలో సరితమ్మా ,ఎలా ఉన్నారు ?  గుర్తు పట్టారా?  … Read more